NZB: ఓటమి గెలుపునకు నాంది అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు. పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఆర్మూర్ ఉమ్మడి మండలస్థాయి వాలీబాల్, కబడ్డీ పోటీల ముగింపు కార్యక్రమం సోమవారం రాత్రి నిర్వహించారు.