W.G: రాష్ట్రంలో పేదలకు అండగా కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడు నిలుస్తుందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఎలమంచిలి మండలం కట్టవపాలెం గ్రామంలో తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన మత్స్యకారు కుటుంబాలకు ఆయన నిత్యావసరకు పంపిణీ చేశారు. అలాగే వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.