PPM: కురుపాం మండల కేంద్రంలోని మంత్రినివలస అంగన్వాడీ కేంద్రం ఏ చిన్నపాటి వర్షం కురిసిన కేంద్రం చుట్టూ వరదనీరు భారీగా చేరుకుంటుంది. ఒక్కోసారి వరదలకు విషసర్పాలు కూడా కేంద్రానికి వచ్చేస్తుండడంతో సిబ్బంది, పిల్లలు, గర్భిణులు, బాలింతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ చుట్టూ రక్షణ గోడ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.