CTR: చిత్తూరు జిల్లాకు చెందిన కానిస్టేబుల్ రఘురామన్ ఢిల్లీ DIG చేతుల మీదుగా ఇటీవల ప్రశంసా పత్రం అందుకున్నారు. అయితే దేశవ్యాప్తంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ప్రతిభ చూపిన వారిని ఆల్ ఇండియా క్రైమ్ మీటింగ్లో అభినందించారు. దీంతో రఘురామన్ పురస్కారం అందుకోవడంతో ఎస్పీ తుషార్ డూడీ మంగళవారం ఆయనను అభినందించారు. అనంతరం జాతీయస్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణమన్నారు.