W.G: భీమవరం మార్కెట్లోలో మాంసం ధరలు పెరుగుతూ, వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. గత ఆదివారంతో పోలిస్తే చికెన్ ధరలు రూ.40 నుంచి రూ. 60 వరకు పెరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు. ప్రస్తుతం స్కిన్ లెస్ చికెన్ కిలో రూ. 240 నుంచి రూ. 260, లైవ్ చికెన్ రూ. 220 గా ఉంది. మటన్ ధర కిలో రూ. 900, నాటుకోడి కిలో రూ. 550 చొప్పున విక్రయాలు జరిగిన్నట్లు వ్యాపారులు తెలిపారు.