MBNR: డాక్టర్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకల సందర్భంగా జడ్చర్ల పట్టణం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2k రన్ నేతాజీ చౌక్ నుండి పోలీస్ స్టేషన్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇట్టి రన్‌ను ప్రతిరోజు చేయడం వల్ల ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఉంటారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, రాజకీయ నాయకులు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.