SRCL: చందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో అటెండర్ గా పని చేసి పదవి విరమణ పొందిన మహమ్మద్ మౌలానా గుండెపోటుతో మృతి చెందారు. సనుగుల గ్రామానికి చెందిన మౌలానా కొన్నేళ్లపాటు మండల పరిషత్ లో పనిచేసి మంచి పేరు సంపాదించుకొని రిటైర్డ్ అయ్యారు. ఒక్కసారిగా గుండెపోటుతో మరణించారు. అందరితో కలిసిమెలిసి ఆప్యాయతగా ఉండే మౌలానా మృతి పట్ల దిగ్భ్రాంతికి లోనయ్యారు.