PDPL: పెద్దపల్లి పట్టణంలోని బంధం పల్లి స్వరూప గార్డెన్లో సోమవారం జిల్లాలో గల 74 మద్యం రిటైల్ షాపులకు డ్రా ద్వారా లైసెన్సు దారులను ఎంపిక చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ అరుణ శ్రీ హాజరై డ్రా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారులు, దరఖాస్తుదారులు పాల్గొన్నారు.