ASF: నిరుపేదలకు ఇళ్లు ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ నాయకులు రవీందర్, కిషన్ గౌడ్ అన్నారు. గోలేటి గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకంతో నిరుపేదలు ఆనందంగా ఉన్నారని అన్నారు.