శ్రీకాకుళం పట్టణంలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటలకు దివ్యాంగుల కోసం ప్రత్యేక జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ సాయికుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాకు పలు సంస్థల ప్రతినిధులు రానున్నట్లు తెలిపారు. సుమారు 50 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. దివ్యాంకులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.