KNR: శంకరపట్నం మండల కేంద్రంలో గల ప్రాతమిక ఆరోగ్య కేంద్రంలో ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చొరవతో ఎంపీ నిధుల నుంచి వేసిన బోరుబావిని మండల వైద్య అధికారి డాక్టర్ శ్రవణ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షులు ఎనుగుల అనిల్ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణి చేసి హాస్పటల్‌కు బోర్ వేయించినందుకు కేంద్రమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.