WGL: ఉమ్మడి జిల్లాలో ఆదివారం మాంసం ధరలు ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కేజీ స్కిన్ చికెన్ ధర రూ.257 నుంచి 265 మధ్య ఉండగా, కేజీ స్కిన్ లెస్ చికెన్ ధర రూ.292 నుంచి 300 వరకు పలుకుతుంది. అలాగే కేజీ మేక మాంసం ధర రూ. 700 నుంచి 850 మధ్య ఉండగా.. కేజీ గొర్రె మాసం ధర రూ.650 నుంచి 750 వరకు పలుకుతున్నట్లు విక్రయదారులు తెలిపారు.