SKLM: ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ సతీమణి ప్రమీల అన్నారు. శుక్రవారం ఆమదాలవలస నియోజకవర్గంలో పలు గ్రామాలలో ఆమె పర్యటించారు. ఈ మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ సీఎం ద్వారా లబ్ధిదారులకు మంజూరైన రూ 23.40 లక్షల చెక్కులను లబ్ధిదారులు అందజేశారు. అనంతరం వారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.