TG: ఏఐ ఆధారిత ఆర్థిక సాంకేతిక రంగంలో హైదరాబాద్ గ్లోబల్ హబ్‌గా ఎదుగుతుందని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక సంస్థలు నగరంలో తమ ఆవిష్కరణలు.. ఇంజినీరింగ్ కేంద్రాలను స్థాపిస్తున్నాయని తెలిపారు. ప్రపంచంలోనే హైదరాబాద్ అత్యంత బలమైన ఫైనాన్షియల్ టెక్నాలజీ ఎకోసిస్టమ్‌లలో ఒకటిగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.