AP: ఎమ్మెల్యే బాలకృష్ణపై మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారు. తాగిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా అనుమతిచ్చారు? బాలకృష్ణ పనీపాటలేని సంభాషణలు చేశారు. అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి? ఆయన మాట్లాడిందేంటి? బాలకృష్ణ మానసిక పరిస్థితి ఏంటో అర్థమవుతోంది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.