W.G. నరసాపురం(మం) యర్రంశెట్టివారిపాలెం పీతానివారిమెరక శివారులో శనివారం పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసినట్లు నరసాపురం రూరల్ ఎస్సై టీ. వెంకట సురేశ్ తెలిపారు. ఈ దాడిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 3,210 నగదు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.