మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా రేపు న్యూజిలాండ్‌తో మహిళల భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తేనే హర్మన్‌సేన సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండనున్నాయి. భారత తుది జట్టు(అంచనా): స్మృతి మంధాన, ప్రతికా రావల్, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్, రిచా ఘోష్, అమన్‌జోత్, స్నేహ్ రాణా, దీప్తి, రేణుక సింగ్/జెమీమా, క్రాంతి, శ్రీ చరణి.