WNP: అమరచింత మండలం పామిరెడ్డిపల్లి రైతువేదికలో వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ఆదర్శ్ సురభి సందర్శించారు. కేంద్రాల ఇన్ఛార్జ్, ఆపరేటర్ల హాజరు రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించారు. శిక్షణ కార్యక్రమానికి ఇన్ఛార్జ్, ఆపరేటర్లు గైర్హాజరు కావడం పట్ల కలెక్టర్ అగ్రహం వ్యక్తం చేశారు.