KDP: రాష్ట్ర ప్రభుత్వం భాషోపాధ్యాయులను తెలుగు, హిందీ, ఉర్దూ భాషలకు పాఠశాల సహాయకులుగా పదోన్నతి కల్పించడంతో వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం పులివెందులలో వారు మీడియాతో మాట్లాడుతూ.. 2019 నుంచి అపరిస్కృతంగా సమస్యను కూటమి ప్రభుత్వం తక్షణమే పరిష్కరించిందన్నారు. సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఎమ్మెల్సీలకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.