WGL: జిల్లా పరిధిలో నూతన మద్యం టెండర్ల కేటాయింపులో కొత్త రకమైన దందా జరుగుతోందని స్థానికులు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వారికి రిజర్వు చేసిన టెండర్లపై బినామీల దాకాలు వేస్తూ, అసలు లబ్ధిదారులకు ‘గుడ్విల్’ పేరుతో లక్షల రూపాయలు ఇచ్చి టెండర్లు దక్కించుకుంటున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇట్టి విషయంపై సంబంధిత అధికారులు స్పందించాలన్నారు.