ADB: జైనథ్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన గొర్ల శంకర్ అనే కూలీ శనివారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి వివరాల ప్రకారం మద్యం మత్తులో జీవితంపై విరక్తి చెంది ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ గౌతం పవార్ తెలిపారు.