WGL: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 58వ డివిజన్ పరిధిలో పలు కాలనీలో శనివారం రూ. 1,65 కోట్లతో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపను చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అభివృద్ధి పనుల విషయంలో అధికారులు నాణ్యత నియమాలు పాటించాల్సిందిగా ఆదేశించారు.