ADB: గాలి కుంటు వ్యాధి కారణంగానే మన దేశంలో రాష్ట్రంలోని పాల ఉత్పత్తులను ఇతర దేశాలు కొనుగోలు చేయడం లేదని రాష్ట్ర గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల పరిశీలకులు డాక్టర్ సచిన్ దేశ్ పాండే అన్నారు. శనివారం తాంసి మండల కేంద్రంలోని పశు వైద్య షాలలో నిర్వహిస్తున్న గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు.