సత్యసాయి: రామగిరి మండలం పోలేపల్లి గ్రామంలో వాల్మీకి మహర్షి జ్యోతుల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొని వాల్మీకి మహర్షి విగ్రహానికి పూజలు చేసి ఆయన చూపిన మార్గం సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. వాల్మీకి జీవితం అందరికీ ఆదర్శమని తెలిపారు.