NGKL: డెంటల్ గ్రోత్ సమ్మిట్ 2025 కార్యక్రమాన్ని శనివారం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర డెంటల్ కౌన్సిల్ ఛైర్మన్ డా.రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. భవిష్యత్ డెంటిస్ట్‌లు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. యువ వైద్యుల అభివృద్ధికి కౌన్సిల్ తరపున పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.