VZM: విజయనగరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మెడికల్ కళాశాలకు మార్పు చేయాలని ఉత్తరాంధ్ర అంబేద్కర్ ఐట్స్ అధ్యక్షుడు రమణ కోరారు. స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో మెడికల్ ఎడ్యుకేషన్ రాష్ట్ర డైరెక్టర్ మాధవన్‌ను శనివారం మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. రోగులకు పూర్తిస్థాయిలో సేవలు అందించలేని పరిస్థితి ఉందన్నారు.