BDK: ఐటీడీఏ పీవో రాహుల్ ఆదేశాలతో చర్ల మండలం ప్రైవేట్ ఆస్పత్రుల ల్యాబ్ల్ను ADMHO సైదులు శుక్రవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అనంతరం పిహెచ్సిలో రికార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అర్హతకు మించి వైద్యం చేయకూడదని హెచ్చరించారు.