MBNR: బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ రేపు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బంద్కు సంపూర్ణ మద్దతు పలుకుతుందని మాజీ మంత్రి డాక్టర్ వీ. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలన్నారు.