NRPT: మత్స్యకారులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీకి ఎట్టకేలకు శ్రీకారం చుట్టింది. నేడు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తన నియోజకవర్గంలోని సంఘం బండ రిజర్వాయర్, మక్తల్ పెద్ద చెరువులో చేప పిల్లలను వదలనున్నట్లు DFO రెహమాన్ తెలిపారు.