TG: మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత రాష్ట్ర ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతేడాది కాలంగా తమను అణచాలని ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు చేశారు. బీసీ మంత్రి ఉండొద్దనే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. సుమంత్‌పై మంత్రి ఉత్తమ్ ఫిర్యాదు ఇచ్చినట్లు తెలిసిందన్నారు. సుమంత్‌పై అభియోగాలు పెట్టి తన తండ్రిని కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని సుస్మిత ఆరోపించారు.