KMM: ముదిగొండ మండలం యడవల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమస్యలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. విద్యార్థులు చదువుకోవడానికి సరైన వాతావరణం లేకపోవడంతో, వారికి మద్దతుగా మంగళవారం NHRC రంగంలోకి దిగింది. అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే, పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.