JGL: రాయికల్ పట్టణానికి రాత్రి బస్ సేవలను తిరిగి ప్రారంభించాలని కోరుతూ ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. గతంలో కొత్తపేట బస్సు రాత్రి 9 గంటలకు జగిత్యాల నుంచి నడిపేవారని, ప్రస్తుతం ఆ సేవలను నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎంపీటీసీ మాజీ సభ్యుడు పిప్పోజీ మహేష్ బాబు, ఏనుగు మల్లారెడ్డి పాల్గొన్నారు.