JGL: రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన బోదనపు అద్విత్ సాయి కరీంనగర్లో జరిగిన పురస్కారాల కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేతుల మీదుగా ‘బాల నటరత్న’ అవార్డును అందుకున్నారు. యూట్యూబ్లో ‘హమ్ భారతీయ్ హై’, ‘అమ్మానాన్నల దీవెనలు’, ‘శరణాలమ్మ శరణాలే’ వంటి పాటల్లో నటించి అద్విత్ సాయి మంచి గుర్తింపు పొందారు.