NGKL: లింగాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సోమవారం ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక ఎడిటర్ కుటుంబ సభ్యులు, టాటా గ్లోబల్ సభ్యులు రూ.3.60 లక్షల విలువైన పుస్తకాలను భద్రపరచడానికి కావలసిన ర్యాక్ తదితర సామగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి నాగేశ్వరరావు, టాటా గ్లోబల్ సంస్థ సభ్యులు ఉషా, శ్రీరంగ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.