KDP: లింగాల మండలంలో SI అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు చిన్నకుడాల,మురారిచింతల, వెలిగండ్ల, దిగువపల్లి, లింగాల గ్రామాల్లో దాడులు నిర్వహించి అక్రమ మద్యాన్ని 10 బాటిల్లును స్వాధీనం చేసుకున్నారు. మండల వ్యాప్తంగా అక్రమ మద్యం తయారీ, గ్యాంబ్లింగ్ వంటి కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తప్పవని SI అనిల్ కుమార్ హెచ్చరించారు.