MNCL: ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని లక్షెట్టిపేట మండలంలోని సూరారం గ్రామ కాంగ్రెస్ నాయకులు అవినీతి బానేష్ అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ చోర్ ఉద్యమానికి మద్దతుగా కాంగ్రెస్ నాయకులు అవినేని బానేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సంతకాల సేకరణను ప్రారంభించారు. బానేష్ మాట్లాడుతూ.. కేంద్రంలోని BJP ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందన్నారు.