NLR: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే సాస్ కార్యక్రమం అమలుపై ఈనెల 14, 15 తేదీల్లో కావలిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో శ్రీదేవి ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 14న సర్పంచ్లు ఉపసర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులు, 15 వ తేది పొదుపు సంఘాల సభ్యులు, గ్రీన్ అంబాసిడర్లు పాల్గొంటారని తెలిపారు. గ్రామస్థాయిలో పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన పెంచడమే లక్ష్యమన్నారు.