HNK: ధర్మసాగర్ మండల BJP నాయకులు ఆదివారం హైదరాబాద్లోని BJP రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు రామచందర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ బలోపేతానికి అందరూ కష్టపడి పనిచేయాలని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన ఆదేశించారు. మండల అధ్యక్షుడు బైరపాక కుమార్, అమరేందర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి ఉన్నారు.