భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. వెస్టిండీస్ జట్టు ఫాలోఆన్ ఆడుతూ, రెండో ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్ స్కోరు 173/2 వద్ద ఆటను కొనసాగిస్తోంది. క్రీజ్‌లో క్యాంప్‌బెల్ (87 పరుగులు), షై హోప్ (66 పరుగులు) ఉన్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు విండీస్ ఇంకా 97 రన్స్ వెనుకబడి ఉంది.