SRD: ఆందోల్ జోగిపేట పట్టణంలో పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు జిల్లాల్లో ప్రత్యేకంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందోల్ జోగిపేట మున్సిపల్ పరిధి 17 వ వార్డులో మాజీ కౌన్సిలర్ చిట్టిబాబు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కల మందు వేశారు.