TG: ఈ నెల 16న కేబినేట్ సమావేశం నిర్వహించనున్నారు. BC రిజర్వేషన్లు, ఇరిగేషన్ ప్రాజెక్టుల అంశంపై చర్చించే అవకాశముంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం ఏర్పడిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. మేడిగడ్డ, తమ్మిడిహట్టి, దేవాదుల ఆరో ప్యాకేజీ, సమ్మక్క- సారక్క ఆనకట్టపై చర్చించనున్నారు. మూసీ ప్రాజెక్టు, ఫ్యూచర్ సిటీ పై కూడా చర్చ జరగనుంది.