SRD: కల్హేర్ మండలం కృష్ణాపూర్ గ్రామ రైతుల కష్టాలను జీఎంఆర్ ఫౌండేషన్ తొలగించింది. వ్యవసాయ భూముల వద్దకు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని తాజా మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, నాయకులు ఆకుల రాములు జీఎంఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ గుర్రపు మచ్చేందర్ దృష్టికి తీసుకువచ్చారు. రైతుల కోరిక మేరకు రోడ్డు ఏర్పాటు చేశారు.