PDPL: సింగరేణి వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆర్జీ -1 ఆధ్వర్యంలో స్థానిక సీఈఆర్ క్లబ్లో ఆర్జీ 1, 2 ఏరియాలకు సంబంధించిన కళాకారుల ఎంపిక పోటీలు శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆర్జీ 1 సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ పోటీల్లో ఆర్జీ 2కు చెందిన పలువురు కళాకారులు కంపెనీ స్థాయి కల్చరల్ పోటీలకు ఎంపికయ్యారు.