VKB: జిల్లా పరిధిలోని పరిగి ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారి సాయంత్రం సమయంలో ఎరుపేక్కింది. ప్రకృతి పరవశించిన ఈ దృశ్యాలను ఫోటోగ్రాఫర్లు కెమెరాల్లో బంధించారు. పరిగి పుడమి పులకరించినట్లుగా ఉందని, అక్కడ ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.