HNK: పరకాల పట్టణంలోని పెద్దకోడెపాకలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మ రెడ్డి ఆదేశాలతో BRS నాయకులు శనివారం ఇంటింటికీ తిరిగి “కాంగ్రెస్ బాకీ కార్డులు” పంపిణీ చేశారు. మహిళలకు నెలకు రూ.2500, నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని నాయకులు ఆరోపించారు. బాకీ కార్డులతో కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. BRS నేతలు ఉన్నారు.