ASF: పెంచికల్ పేట్ మండల పరిధిలోని మురళిగూడ, జిల్లేడ గ్రామాల, 300 మంది ఆదివాసి ప్రజలకు శనివారం రాబిన్ వుడ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో పోలీస్ వారి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పోలీస్ శాఖ సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుంటుందని, గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి సహాయం అందిస్తామని తెలిపారు.