SKLM: నందిగాం మండలం పెద్ద బాణాపురం పంచాయతీ పాత్రునివలస గ్రామంలో సిరపు రెడ్డి శ్యామల రావు భార్య కుమారి కుమారుడు జ్ఞానేశ్వర్ రావు ఆధ్వర్యంలో అభయ ఆంజనేయ గుడి నిర్మించారు. శనివారం అభయ ఆంజనేయ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం నుంచి స్వామివారి ఊరేగింపు కార్యక్రమం, పుణ్య వచనం దీక్ష దారణ చేపట్టారు. అనంతరం నారాయణ సేవ నిర్వహించారు.