SKLM: కంచిలిలోని DJ పురం సచివాలయంలో శనివారం MLHP సంతోషిని ఆధ్వర్యంలో గ్రామస్తులకు షుగరు, బిపి, ఇతర వ్యాధులకు సంబంధించి రక్త పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఉచితంగా 104 సిబ్బంది సహకారంతో మందులు సరఫరా చేశారు. కురుస్తున్న వర్షాలు కారణంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆశా వర్కర్లు గన్ని సుమతి, తులసి, లలిత, వైద్య సిబ్బంది ఉన్నారు..