MNCL: నీల్వాయి మండలంలో ఇవాళ కేంద్రమంత్రి బండి సంజయ్ పర్యటించారు. ఈ క్రమంలో ఆత్మహ్యత చేసుకున్న మధుకర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసులకు 48 గం.ల టైమ్ ఇస్తున్నా ఈలోగా మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలన్నారు. అలాగే ఘటనకు కారణమైన నీల్వాయి ఎస్సైని కూడా సస్పెండ్ చేయాలని తెలిపారు. ఈ విషయంలో నీర్లక్ష్యం చేస్తే బీజీపీ సత్తా ఏంటో చూపిస్తాం అని సవాల్ విసిరారు.