మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడిపిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని SI మహమ్మద్ రఫీ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడారు. వాహనాలు తనిఖీల్లో భాగంగా సిద్ధవటంలో శుక్రవారం రాత్రి ఎస్.రాజంపేట గ్రామానికి చెందిన వ్యక్తి మద్యం సేవించి ద్విచక్ర వాహంలో వస్తుండగా మద్యం సేవించినట్లు నిర్ధారించి అతనిపై కేసు నమోదు చేసామన్నారు.